పద్యాలు : బెజుగాం శ్రీజట్రిపుల్ ఐటీ బాసరగుఱ్ఱాలగొంది జిల్లా సిద్ధిపేట చరవాణి:9391097371.

1. *కందం*
పిట్టలు గరకను తెచ్చియు
చెట్టుకుగూడునుతయారు జేసెనుభువిలో
గట్టిగనిర్మించుకొనియు
పట్టుగనాటల్నియాడి పరవశమొందెన్.

2.*తేటగీతిమాలిక*
అందచందముతోడనె యలరుచుండి
నుదుటతిలకంబుదిద్దియు కుదురు గాను
కనులకేకాటుకనుపెట్ట కంజనేత్రి
చూపరులకుమతిచెడునె చూచుకొలది.

కామెంట్‌లు