చిరు వ్యాయామాలు :-పెందోట వెంకటేశ్వర్లు9440524546

అధిక బరువు కలిగిన వారు
కష్టాల చిట్టా విప్పని వారు 
కంటికి బరువే మాటలు కరువే
ఆరోగ్యాలు అంతంతే

ఆహార నియమాలు పాటిస్తూ
చిరు వ్యాయామాలు చేసేస్తూ
మితాహారం ముద్దనుచు
ఉత్సాహపు పనులు చేయాలి

నొప్పులు వచ్చిన కదులుటె మేలు
వాకింగ్, సైక్లింగ్, జాగింగ్ లు
స్విమ్మింగ్ చిరు వ్యాయాలు
ఆరోగ్యానికి  చేసిన మేలు
కామెంట్‌లు