ఏడవ తరగతి తెలుగునురా
నవ వసంతం వెలుగునురా
చదువు పద్యాలే పాడుమురా
నాయనమ్మ సేవలె చేయుమురా
శతక సుధలనే త్రాగుమురా
అమ్మ జ్ఞాపకాలనేచెప్పుమురా
పల్లె అందాలను పొగుడు మురా
ప్రేరణ కథలే వినుమురా
శిల్పములా మమతలు చెక్కుమురా
గ్రామ వినోద ప్రీతికరమురా
ఏ కులమైనా ఒకటేరా
సీత ఇష్టాలకుఅడ్డు రాకు రా
శ్రీలు పొంగిన జీవగడ్డనే కొలువుమురా
రాణి శంకరమ్మ వీరత్వంనే పంచుమరా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి