కం:చెరువులె జీవాధారముచెరువులు నిండిన కరువులు చెంతకు రావున్చెరువులుసతతము తప్పకపరులకు హితమును నొసగును పక్కగ యెపుడున్!!భావము:చెరువులే సకల జీవకోటికి జీవనాధారమౌతుంది.చెరువులు నిండినట్లయితే కరువులు దరకి చెరవు.చెరువులు ఎప్పుడైనా ఖచ్చితంగా పరులకు మేలునే చేస్తాయి.
చెరువులు-జీవాధారం:---కటుకం రాజయ్య--తెలుగు భాషోపాధ్యాయులు-చరవాణి సంఖ్య:9441560232
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి