రెండు మంచి మనస్సులు కలిస్తేనే స్నేహం
కులంతో పనిలేకుండా డబ్బును కానలేకుండా ఉండేదే స్నేహం
అన్ని జన్మల కన్నా స్నేహమున్న జన్మ మిన్న
అన్ని బందాల కన్నా స్నేహబందమే గొప్ప
ఆప్యాయత అనురాగాలను ఇచ్చేదే స్నేహం
సృష్టిలో తీయనైనది స్నేహం
స్నేహం నిలుస్తుంది ఎన్నో స్నేహబందాలను తెస్తుంది
ప్రాణాన్ని విడవ వచ్చు కాని స్నేహాన్ని విడవ లేము
అడుగ కుండానే అన్ని ఇచ్చేదే మా స్నేహం
ప్రేమను రాగాల కొవెలనే మా స్నేహం
అందరికి బంధం అనుబందం ఉండదు
స్నెహమున్న చోట కలకాలం బంధాలు
అనుబంధాలు,ఆప్యాయతలు ఉంటాయి
స్నేహం:-బోయిని.శిరీష
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి