స్నేహం:-బోయిని.రేవతి

 జన్మ జన్మకు ఉంది మా స్నేహం 
స్నేహమాంటే మాకిష్టం 
స్నేహంలోనే ఉంది మా ప్రాణం
ప్రాణంతోనే  ఉంది మా గానం 
ప్రాణంలోనే ఉంది మా జీవం 
జీవంతోనే మొదలైనది మా స్నేహం 
మరణం తోనే ఆగి పోతుంది మా స్నేహం 
స్నేహంఅంటే మా ప్రాణం
కులం మతం లేనిదే మా స్నేహం 
విలువ కట్టలేనిదే మా స్నేహం 
మధురమైనదే మా స్నేహం 
క్షణక్షణం మా తోడు నీడగా ఉంటుంది మా స్నేహం 
 
కామెంట్‌లు