న్యస్తాక్షరి:-:-మమత ఐలహైదరాబాద్9247593432

  అంశం:- గ..స...అక్షర గుణింతాలు నిషేధిస్తూ... వర్షాల ఉద్ధృతిని వర్ణించుట ఐచ్చిక పద్యం
క.
భీకర వానల దాడులు
శ్రీకారముచుట్టి రోడ్లు చెరువులు కాగా
ప్రాకారము లేనిండ్లను
మూకుమ్మడితోడ ముంచె మొరవిను కృష్ణా!
 అంశం :-
న్యస్తాక్షరి..ఉత్పలమాల లో
1- నాల్గవ అక్షరం. రా
2-మూడవ అక్షరం..స
3-తొమ్మిదవ అక్షరం..ల
4-పదమూడవ అక్షరం ..గా
వచ్చేలా  నచ్చిన అంశాన్ని గురించి రాయండి
ఉ.
దారిన రాక్షసాధముల తాండవ సృష్టిని తుంచి వేయుచున్
వారస మూర్తి దాశరథి భక్తిగ భానునిశోభతో భువిన్
పోరుకు సిద్ధమై గురుల పుత్తడి శిష్యుడి వోలె వెళ్ళెనే
తారకు మిన్నయై తరలె దైవముగానలు దిక్కులేలుచున్

కామెంట్‌లు