నిషిద్ధాక్షరి:--మమత ఐలహైదరాబాద్9247593432

 గ, స గుణింతాలు మినహాయిస్తూ ఉత్పలమాలలో పద్యం 
ఉ.
వచ్చిన పండితోత్తములు వాదనబెట్టిరి పద్యవిద్యలో
నచ్చిన ఛందమందు తన నాణ్యత జూపిరి భావజాలురై
మెచ్చిన యన్నిపద్యములు మెల్లని చూపుల మందహాసమే
స్వచ్చత తోడనొప్పె మరి చక్కని కందము చుక్కవోలెనే

కామెంట్‌లు