*మూర్తిమత్వ వికాస శతకము*--*మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్:-చరవాణి:9441139106

 (కందములు)
7.ఊయలలూపుచు పాటలు
కాయములో కలుగు మార్పు కమ్మని స్పర్శన్
సాయము చేసెడు మనుషులు
హాయిగపెను ప్రగతి గూర్చు ననిశముమూర్తీ!
8.ఋషి వలె నిరతము బుద్ధిగ

కామెంట్‌లు