👌ముక్కంటి కొమరుడవు!
మాకు ఇల వేలుపువు!
వరసిద్ధి వినాయక!
ఓ విఘ్న రాజ!
( విఘ్న రాజ పదాలు.,)
👌శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ..సకల మానవాళికి ఆరాధ్య దైవము! మూడు కన్నులు గల పరమేశ్వరునకు మొదటి కుమారుడు! కనుక, "ముక్కంటి తొలి పట్టి"!
పరమ శివునకు ఇష్టుడయిన ముద్దుల కొడుకు. కనుక, "ముక్కంటి గారాబు ముద్దు బిడ్డ" అని, వినాయకునకు అచ్చ తెలుగు పదములు!
ఓం గం గణపతయే నమః!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి