*తెలుగు మణిపూసలు*:-*మిట్టపల్లి పరశురాములు**సిద్దిపేట* *చరవాణి:9949144820*

 1.
భాషలందుగొప్పతనము
తెలుగుభాషతీయదనము
నలుదిశలకువ్యాపించెను
భాషషయొక్క ప్రావీణ్యము.
2
వ్యావహారిభాషనిల
వెన్నెలారబోసినటుల
విశ్వమంత వెలిగినది 
కోటికాంతివెలిగినటుల
3
మధురమైన భాషతెలుగు 
వెలిగించెనులెస్సగిడుగు
 అభ్యసించి తరించగను
 జ్ఞానజ్యోతిగానువెలుగు
             ***         
 

కామెంట్‌లు