: *రైతు మణిపూసలు*:- *మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట**చరవాణి:9949144820*

నింగిలొమబ్బులుకమ్మాయి
మేఘాలునల్లగమారాయి
జలజలమనిచినుకులతో
వానజల్లులెకురిశాయి

వాగులువంకలుపారాయి
చెరువులునిండుగనిండాయి
పాడిపంటలు దండిగను       
రైతుముంగిటవెలిశాయి

పొలముదున్నగహాలికుడు
హలము పట్టికదిలాడు
నీళ్ళనుపొలమునమళ్ళించి
పసిడిపంటలెతీశాడు*

కామెంట్‌లు