*మిట్టపల్లి నానీలు*:-*మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట* *చరవాణి:9949144820*

 
 1          
నీతులు చెప్పేవారే 
గోతులుతీస్తారు!
అవినీతిపరులకే
 పెద్దపీట!!
2
రాతి బొమ్మలకు 
రంగు పట్టు వస్త్రాల!
అవ్వయ్యలకేమో
అంగడివస్త్రాలు!!
3
రాలిపోయే 
పండుటాకునుచూసి 
పచ్చనాకునవ్వును!
రేపు దానివంతే!!
4
ఎన్నికార్లు ఉంటే
ఏమి లాభం!
డబ్బున్నవారి జబ్బుకు 
డొక్కుసైకిలేదిక్కు!!
    
       
కామెంట్‌లు