*మణిపూసలు(గురువు)*:- *మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట* *చరవాణి:9949144820*

గురువుమనకుదైవమురా
గురువేతండ్రిసమమురా
అక్షరములనొసగితాను
కొవ్వొత్తిలాకరుగునురా

క్రమశిక్షణనేర్పించు
మనమేలునుకాంక్షించు
జ్ఞానసుధలుపంచిగురువు
దైవమోలెనుదీవించు

అజ్ఞానమునుతొలగించి
విజ్ఞానమునువెలగించి
జ్ఞానజ్యోతిగానునిలచె
గురవుచీకటితొలగించు
              

కామెంట్‌లు