గురువును పూజిద్దాం:--- కే.అశ్విత--9వతరగతి ఈ/యంజి .ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా

 గురువును మించిన దైవము లేదు
గురువు లేనిదే విద్యార్థులు లేరు
గురువు చెప్పిన పాటలు వింటే
గుర్తింపు గొప్పగా వచ్చును
జీవిత విలువలు తెలుపుము
బ్రతుకు బాట నేర్పును
భవిష్యత్తును తీర్చిదిద్దును
గురువే బ్రహ్మ మంచి ఆలోచనలు పెంచును
క్రమశిక్షణను నేర్పును
చేయిబట్టి నడిపించును
అక్షరాలు నేర్పును
అజ్ఞానం పోగొట్టును
విజ్ఞానాన్ని పెంపొందించును
గురువే జగతికి వెలుగు
గురువులంటే మాకు ఇష్టం
గురువులను పూజిద్దాం


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Nice