ఆకలియన్న వారికిఅన్నము పెట్టవేటికిపెట్టుకున్న గంజైనాపంచి తాగుమందరికి!రెక్కాడితె డొక్కాడనిబడుగు జీవి బాధల్గనిబరువెక్కిన గుండెలతోబాధలన్ని తీర్చబూని!కంకణాబద్దుండవైవెలుగుపంచు భానుడవైజీవితాలు మార్చివేయుపేదవారి పెన్నిధివై!కళ్ళముందు జరుగుతున్నఅన్యాయము నాపుమన్నజరుగుతున్న ఘోరమాపరుద్రుడవై కదులుమన్న!ఆలయమ్ములోననీవుఆది దేవుని వెతికేవుమెట్లమీద నున్నతననికాంచలేక పోయినావు!మానవత్వ పరిమళాలువ్యాపించేను దశదిశలుమది,మదిని తట్టిలేపివిరజిమ్మును లోవెల్గులు!అహము విడిచిపెట్టుముఆనందము పంచుముసాటివారి పట్లనెపుడుప్రేమభావ ముంచుము!కళ్ళముందే మగువకాలి పోతెగానవచేత నైన రీతిలోచేయుత నీయలేవ!చిట్టి చిట్టి పాపలుమన కంటిదీపాలుకాపాడిన కౌశలమునవారు కాంతిరేఖలు!పూరిగుడిసె బతుకాయెవాననీట మునకాయెసంతృప్తను సంపదతోప్రతిరోజు పండగాయె!సాటిమనిషి బాధచూసిమన బాధగాతలపోసిమానవత్వము కలబోసి!నేనన్నది మరవాలిమనమంటూ కదలాలిస్వార్థాన్ని విడనాడుతుసమైక్యంగ సాగాలి!
మణి పూసలు --మానవత్వం:- -వల్లంభట్ల వనజ అదిలాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి