న్యస్తాక్షరి-సాహితీసింధు :-సరళ గున్నాల

3వఅక్షరం" ప"
5వ అక్షరం"గ"
9వ అక్షరం"బు"
13వ అక్షరం"బ"

చం*అలపడుకుంటివెందులకు నాపని నిద్దుర వచ్చుచుండెనా
తలపుకురాగ బాధలను తప్పకనిచ్చట నుండిపోవనే
ములుకులు గ్రుచ్చెనో?గుబులు ముంచగజూచెనొజెప్పుమయ్య నీ
నెలతను నన్ను నమ్ముచును నీ
రబసెంతయొజెప్పు నాథుడా

కామెంట్‌లు