"డ" గుణింత గేయం;-మచ్చ అనురాధ-తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 డమరుకము మ్రోగించు
డాలు చేతపట్టుకొనుము
డిమ్ముగా ఉండవద్దు
డీలుపరచ గూడదు
డుండుకులను చేరరాదు
డూ డూ బసవన్న
డృ అక్షరం పలకండి
డౄ ను గమనించండి
డెందము కలిగి ఉండండి
డేరా మీరు చూసారా
డైరీ వ్రాయుట మంచిది
డొంక తిరుగుడు మానండి
డోలు ఒక వాయిద్యము
డౌన్ డౌన్ అనవద్దు
డంబములు చూపవద్దు.
కామెంట్‌లు