*మా బావ* ( బాలగేయం ):-డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 గుర్రం మీద మా బావ
పెండ్లికి వచ్చే మా బావ
పెండ్లికుమారుడై మా బావ
ఊరేగి వచ్చే మా బావ
గుర్రపు స్వారికి మా బావ
గూనిగా మారే మా బావ!!

కామెంట్‌లు