మధురమైన స్వరాలు
స్త్రోతల మధిలోన
పదిలమైన గానాలు
సుస్వరాల బాలు
తనపాటలు వేలు
స్త్రోతల మధిదోచే
బాలుగారి పాటలు
బాలుగారి సొంతం
భిన్నమైన స్వరాలు
మధురమైన భావాలు
మధిదోచే రాగాలు
వర్తమానగాయకులకు
యస్ పి గారు స్ఫూర్తి
నలుమూలల వ్యాపించే
బాలుగారి కీర్తి
పాటల మాంత్రికుడు
గానగంధర్వుడు
పాడుతా తీయగా
వేదికను కల్పించి
యస్పీబాలుగారు
నవగాయకులందించి
స్థిరస్థాయిగా నిలిచారు
బాలుగారు గుండెల్లో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి