పద్యం : సాహితీసింధుసరళగున్నాల

 నాల్గవ అక్షరం మ--ఆరవ అక్షరం వీ--ఎనిమిదవ అక్షరం క--పదకొండవ అక్షరం జ వచ్చేల పద్యం
  
కఠినమాటలనాడగ క్రమ్మునిశియె
ముదములేక వీడును ప్రేమ ,మోదమున్న
కలుగు స్నేహమ్ము నిక్కమై కలియుగమున
జగతియున్నంత మధురంపు జాడదొరుకు

కామెంట్‌లు