భావ గంభీరతయు భావుకత కలిసిననుకట్టమంచి వారిగ కవిత్వ తత్వమయ్యెచిరు ప్రాయ మందునే చిరయశము కలిగించెముసలమ్మ మరణమను మూర్తి మంతపు గాథపురాణాలు చదివియు పూర్తి యాధునిక కవిఅమెరికా విద్యతో అలరారు మేధావిరాజ నీతిఙ్ఞతయు రమ్య భావన తోడవ్యాసములు పంచమిగ వ్యక్తిత్వమును చాటె!చిత్తూరు జిల్లాకు చిరయశము కలిగిందివిద్యార్థి దశలోను వెలుగొంద దీవెనలబంగారు పతకమును బాగుగా పొందారువక్తగా హేతువును వాసిగా రచనలనువివిధ ప్రాంతము లందు విశేష కీర్తియునుబహుముఖ మేధావి బడులుండ వలెనంటువిద్యతో కలిగేటి విలువలను చాటారుసాహితీ విమర్శలు సరసముగ చేశారు!!
కట్టమంచి రామలింగారెడ్డి సాహతీ వైభవం (ఇష్టపదులు ):-ఎం. వి. ఉమాదేవి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి