హిందూమత పరిరక్షణకు
అవతరించెను ఆదిశంకరులు
శివుని కటాక్షం నిండుగా ఉండెను
జగన్మాత ఆశీస్సులు ఉండే
:: హిందూ :::
ధర్మ రక్షణ మొదలు పెట్టెను
అద్వైతము అనుసరించెను
దేశమంతా కలియ తిరిగెను
ధర్మ పీఠాలు స్థాపించెను
:: హిందూ ::
పూరీ క్షేత్రంలో గోవర్ధన పీఠం
శృంగేరిలో శారదా పీఠం
జ్యోతిష్ పీఠం బదరీ క్షేత్రాన
ద్వారక పీఠం సామవేదం
:: హిందూ::
భగవద్గీత బ్రహ్మ సూత్రాలు
ఉపనిషత్తులకు భాష్యం రాసేను
కంచి పీఠం అధిరోహించేను
జగద్గురువు ఆదిశంకరులు
:: హిందూ:::
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి