అంత ,ఇంత ,ఎంత ,చింత పదాలతో దత్తపది-సాహితీసింధు సరళగున్నాల

 అంతయుమోసమేజగతినంతటజూడగ నేమిచేయకన్
నింతయుజాలియేకరువునీజగ
మంతయు మార్పులేకయున్
ఎంతయొసంపదన్గలిగి యెవ్వరుమెచ్చనిజీవితమ్మునన్
చింతయులేదు దేవుడను చెంచలమానసముండెనిప్పుడున్

కామెంట్‌లు