రాము సోము భీము కాము
ఉ.
రాముడయోధ్యనేలెగని రమ్యపు సీతను కానకంపెనే
సోముని యందమున్న గని సూతుని మాటలనాలకించెనే
భీముడు చిత్తుజేయ నవ వృత్తము కీచకునెంచి పన్నెనే
కామని దాస్యవృత్తి యని గౌరవమిచ్చిన యేగతౌ మరిన్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి