ఆ.వె
వాసికెక్కినాడు వాల్మీకి మహర్షి
ధ్యాన దీక్ష తోడ ధరణి యందు
పొందె రామ కృపను బోయవాడైనను
జాతి కులమువృత్తి జగతి మెచ్చ
పూరణం
*సింగారపుటూరకుక్క సింగంబగునా*
క.
రంగని వలె నటియించుచు
బొంగరముగ తిరుగువాడి భోగము గనుమా
దొంగల మద్దతె యెంచును
*సింగారపుటూర కుక్క; సింగంబగునా!*
వాసికెక్కినాడు వాల్మీకి మహర్షి
ధ్యాన దీక్ష తోడ ధరణి యందు
పొందె రామ కృపను బోయవాడైనను
జాతి కులమువృత్తి జగతి మెచ్చ
పూరణం
*సింగారపుటూరకుక్క సింగంబగునా*
క.
రంగని వలె నటియించుచు
బొంగరముగ తిరుగువాడి భోగము గనుమా
దొంగల మద్దతె యెంచును
*సింగారపుటూర కుక్క; సింగంబగునా!*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి