పద్యాలు : బెజుగాం శ్రీజ గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట చరవాణి:9391097371


 *ఆటవెలది*
పచ్చచీరకట్టి పాలపిట్టనుబట్టి
ముచ్చటాడుచుండ ముద్దుగొల్పె
అందమైనయువతి యలరారుచుండెగా
శ్రీజనోటిమాట సిరులమూట
*2.తేటగీతి*
పడతిబొమ్మనేగీసియు పద్ధతిగను
చేతపాలపిట్టయెనుండ చెలియమురిసె
యెంతముద్దుగానుండెనో ఇట్టివిధము
చిత్రకారుడిఘనతవిచిత్రమాయె

కామెంట్‌లు