ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2025 సందర్భంగా జూన్ నెలలో జనగామ జిల్లా స్థాయిలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలిద్దాం అనే అంశం మీద నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో తెలంగాణ ఆదర్శ పాఠశాల,లింగాల ఘణపురం మండలంలో పదవ తరగతి చదువుతున్న కేమిడి గణేష్ (నాగారం)తృతీయ బహుమతి పొంది,ఈరోజు జనగామ జిల్లా కలెక్టర్ శ్రీ షేక్ రిజ్వాన్ బాషా గారి చేతులమీదుగా అందుకోవడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల ప్రధానాచార్యులు శ్రీమతి జి.సునీత మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి