పద్యం :-బెజుగాం శ్రీజ గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట చరవాణి:9391097371

 *చంపకమాల*
వరదలు జేరి వచ్చినవి-
వర్షమునేకురవంగజోరుగన్.
వరుసగనీరు జేరగను-
వాకిలి నిండ్లులు నిండిపోవవుగన్
కరువులె యేర్పడేనునిల-
కష్టము లొచ్చెను ప్రాణికోటికిన్.
ధరణిన ఆస్తినష్టములు-
దండిగ తిప్పలు తెచ్చిపెట్టగన్.
కరుణను జూపిగావ నధి
కారులువారల నాదుకోవలెన్

కామెంట్‌లు