--------------
అతడు ఓ స్వతంత్ర సమరయోధులు అహింసావాదులు
సత్యాన్వేషి
సహనం గలవారు
శాంతి కాముకులు
నిస్వార్ధ పరులు
అహింసా దీక్షకులు
అబద్ధం పలుకనివారు
ఆయనే మన బాపూజీ
శాంతి సాధన అతని ధ్యేయం కారణజన్ముడు
అతడు ఒక శక్తి
అతడు ఒక యుక్తి
మన జాతి గర్వించదగ్గ జాతిపిత
భారతావని బానిస సంకెళ్లు తెంచిన ఘనుడు
అహింస శాంతి హితుడు
తెలుగు వారిని గడగడలాడించిన ధైర్యశాలి
రూపాయి నోటు మీద కనిపించిన బొమ్మ
ప్రపంచం నలుమూలలా దేశం అనిపించుకున్న వ్యక్తి
అతడే మన గాంధీజీ
స్వరాజ్య సిద్ధి సమరయోధుడు
స్వాతంత్రం తీసుకుని వచ్చును ధీశాలి
తుదకు మిగిలినవారు మనకి మహాత్మా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి