👌కాలరాత్రివి నీవె!
సౌఖ్య దాత్రివి నీవె!
నవ దుర్గా రూపిణి!
శ్రీమాతా శివాని!
( శ్రీమాత పదాలు.,)
👌శ్రీ మాత.. శాంతి సౌఖ్య ప్రదాయిని! కాల స్వరూపిణి! భూత కాలము అనగా.. గడచినది. భవిష్యత్ కాలము అనగా.. రాబోవునది. వర్తమాన కాలము అనగా.. జరుగు చున్నది. మూడు కాలముల స్వరూపమే.. పరాశక్తి యొక్క విశ్వ రూపము!
🙏కాల రాత్రీ దేవి.. కాలమును హరించునది. గాఢాంధకారము వలె నల్లని రూపము గల అతివ. కనుక, "కప్పు ముతైదువ" అని, అచ్చ తెలుగు పదము.
⚜️కాలరాత్రి.. భయానక మైన రూపముతో; గార్దభము ( గాడిద ) వాహనంగా, సంచరించు చుండునే; గాని, ఎల్లప్పుడూ సాధకులకు.. శుభముల నొసంగు చుండునీ దేవత. కనుక "శుభం కరి" అని పేరు.
🔱"సప్తమం కాలరాత్రీతి" అనే పురాణోక్తి ప్రకారం; తొమ్మిది దుర్గా దేవీ మూర్తులలో ఏడవది .. "కాల రాత్రి దుర్గ"!
ఓం శ్రీ దుర్గ! జయ దుర్గ! జయ జయ దుర్గ!
( శ్రీ దుర్గా దేవి నామ మాలిక.,)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి