🙏నడయాడు దైవ మగు
కంచి పరమాచార్య
సకల మాన వాళికి
ఓ తెలుగు బాల!
( తెలుగు బాల పదాలు., "శంకర ప్రియ.,")
👌జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు.. కంచి పరమాచార్యులు! మన ఆర్ష ధర్మమును విశ్వ వ్యాప్తం కావించిన గురుదేవులు!
🔱"శంభోర్మూ ర్తి: చరతి భువనే, శంకరాచార్య రూపా!"
గురుదేవుడైన, దక్షిణామూర్తి శివుడు.. శంకరాచార్య రూపాములో.. భూమండలం మీద నడయాడు చున్నాడు! అని, వేదోక్తి!
🔱అవ తీర్ణశ్చ కాలట్యామ్
కేదా రేంతర్హితశ్చ యః
చతుష్పీఠ ప్రతిష్టాతాం
జయతాం శంకరో గురు:!
🙏జగద్గురు ప్రార్థన
( తేట గీతి )
విశ్వ జనత కాధ్యాత్మిక భిక్ష పెట్టి,
జాగృతంబును కావించె, జగతి నంత!
సత్య ధర్మ సంస్థాప నాచార్య వరుడు,
ఆది శంకరుడు, మనకు మార్గ దర్శి!!
( మధుర కవి, శ్రీ దేవులపల్లి చెంచు సుబ్బయ్య శర్మ.,)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి