🙏నడయాడు దైవ మగు
కంచి పరమాచార్య
సకల మాన వాళికి
ఓ తెలుగు బాల!
( తెలుగు బాల పదాలు., "శంకర ప్రియ.,")
👌జగద్గురు చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు.. కంచి పరమాచార్యులు! మన ఆర్ష ధర్మమును విశ్వ వ్యాప్తం కావించిన పరివ్రాజక శిఖామణి!
🔱"శంభోర్మూ ర్తి: చరతి భువనే, శంకరాచార్య రూపా!"
గురుదేవు డైన, దక్షిణా మూర్తి శివుడు.. శంకరాచార్య రూపములో.. భూమండలం మీద నడయాడు చుండును! అని, వేదోక్తి!
👌శ్రీ స్వామివారు.. ఆ సేతు హిమాచల పర్యంతమైన, మన భారత దేశ మంతటా, కాలి నడకను పర్యటించారు. మన సంస్కృతీ సంప్రదాయములను.. ప్రజ లందరికి ప్రబోధించిన; శంకరాచార్య స్వామి.. "అపర దక్షిణా మూర్తి స్వరూపులు"!
🙏జగద్గురు ప్రార్థన
( తేట గీతి )
జడలు వీడి, బాల చంద్రుని విడనాడి,
గౌరి వీడి, మరియు గంగ విడిచి,
భువిని వెలసి నట్టి భవుడవు నీవయ్య!
చంద్ర శేఖరేంద్ర! సంయ మీంద్ర!!
(రచన: శ్రీ పులిపాక చలపతి రావు.,)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి