ప్రకృతిలోని తరువులను చూసి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. నిలువెల్లా మోడు చేసి వేదన కలిగించే శిశిరాన్ని , అణువణువూ మోదం కలిగించే వసంతాన్ని , తనువంతా తాపం కలిగించే గ్రీష్మాన్ని... అన్నింటినీ ఒకే విధంగా
స్థితప్రజ్ఞతతో భరిస్తూ ఉంటాయి. .అందుకే ప్రకృతిలోని తరువుల అడుగు జాడల్లో నడిస్తే మనలోనూ అలాంటి స్థితప్రజ్ఞత పెరుగుతుంది.
ఉషోదయ నమస్సులతో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి