వాయుపుత్ర భీముడు వంశమున బలశాలి
అన్నదమ్ముల పైన అమిత యనురాగమును
బాల్యమున చంపుటకు బహు కుట్రలను పన్ని
దుర్యోధనుడు విషము దుష్టుడై తినిపించ
పాతాళమును జేరి పలుకాన్క లనుబొంది
మాతా మహులచేత.మరి యసూయ రిపులకు
ఆహార సమయాన అతనికెక్కువ బెట్టి
యాకలిని గమనించు నాకుంతి ఘనురాలు !
యువకుడై గదతోటి యుత్సాహ వీరునిగ
లక్కయింటి నుండీ చక్కగా రక్షించె
ధర్మజుని జూదమును ధర్మమ్ము గాదనెను
కౌరవుల మన్నించి కౌటుంబికముగాను
సౌగంధికా విరుల సౌభాగ్యవతికిచ్చి
తన ప్రేమ తెలిపాడు తనమనసు ద్రౌపదని
కేశముల నీడ్వ సతి క్లేశమ్ము తొలగించి
దుశ్శాసన రుధిరము దోసిటను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి