సత్పురుషుల బోధనలు వినాలి
సాధనతో కానిపని ఏదీలేదు
సిరాబుడ్డి కలంతో మాచదువు
సీతారాముల కళ్యాణం ఘనం
సుత్తితో గట్టివస్తువు పగుల్తుంది
సూపర్ మార్కెట్లో అన్నీఉంటాయి
సృజనకు హద్దులు లేవు
సెలవుల్లో ఊరికి పోతాము
సేమియా పాయసం రుచికరం
సైరన్ మోగితే ప్రమాదం
సొరకాయ పాదు పెంచాలి
సోదర ప్రేమ రక్షా బంధన్
సౌదీ అరేబియా చమురుదేశం
సంతలో వస్తువులు చౌక!!
సాధనతో కానిపని ఏదీలేదు
సిరాబుడ్డి కలంతో మాచదువు
సీతారాముల కళ్యాణం ఘనం
సుత్తితో గట్టివస్తువు పగుల్తుంది
సూపర్ మార్కెట్లో అన్నీఉంటాయి
సృజనకు హద్దులు లేవు
సెలవుల్లో ఊరికి పోతాము
సేమియా పాయసం రుచికరం
సైరన్ మోగితే ప్రమాదం
సొరకాయ పాదు పెంచాలి
సోదర ప్రేమ రక్షా బంధన్
సౌదీ అరేబియా చమురుదేశం
సంతలో వస్తువులు చౌక!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి