ఉడుతలు;-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.
ఓహో మీరెక్కడికి
ఓ చిన్ని ఊడత లారా
ఎవరో తరుముతున్నారని
ఎందులకా పరుగులు

తోక నెత్తి పెట్టినంత
చిరుగాలికి ఊగుతున్న
అందాల నెమలి లాగ
నాటాలనే చూపేవు


పండ్లను తినుచూ
కొమ్మలు దుముకుచు
జలపాతమై ఎగిరేవు
ఆనందాలను పంచేవు
కామెంట్‌లు