సు (నంద) భాషితం;- *సునంద వురిమళ్ల,ఖమ్మం*
  *కార్య దీక్ష*
*****************
*ఏదైనా ఒక కార్యక్రమాన్ని కానీ ,పనిని కానీ మొదలు పెట్టేముందు సాధ్యాసాధ్యాలు మంచి చెడుల విచారణ చేయాలి.చక్కగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఆ పనికి గానీ కార్యక్రమానికి గానీ మధ్యలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అచంచల కార్య దీక్షతో పూర్తి చేయగలగాలి.*
*అప్పుడే మన శక్తి సామర్థ్యాలపై నమ్మకం కుదురుతుంది. మన వెంట వచ్చే వారి, మనల్ని స్ఫూర్తిగా తీసుకునేవారి సంఖ్య పెరుగుతుంది.*
*సుప్రభాత కిరణాల నమస్సులతో🙏*

కామెంట్‌లు