ఇంటి లోన నడుచు ఉయ్యాలో
చూసిన చూడకున్న ఉయ్యాలో
ఆపనె ఆపరు ఉయ్యాలో
ఎగిలి వారంగానే ఉయ్యాలో
పేపరే వచ్చేను ఉయ్యాలో
ఎన్ని చదివిన గాని ఉయ్యాలో
ఏమి లేదంటారు ఉయ్యాలో
ఎన్ని చదివిన గానీ ఉయ్యాలో
ఏమి చూసిన గాని ఉయ్యాలో
కొన్ని విషయాలు ఉయ్యాలో
గుర్తుండిపోతాయి ఉయ్యాలో
సృజనాత్మకంగా ఉయ్యాలో
వాటిని రాస్తేనె ఉయ్యాలో
కవులు మీరవుతారు ఉయ్యాలో
సమాజ హితమునే ఉయ్యాలో
మీరంత చేస్తారు ఉయ్యాలో
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి