*ఉత్తమత్వం*
*********************
*వినయం ,వివేకం, విచక్షణ...ఈ త్రిగుణాల సమాహారమే ఉత్తమత్వం.*
*ఈ ఉన్నతగుణాలు పుష్కలంగా ఉన్న వారిని ఉత్తములు అంటారు.*
*ఉత్తములు మాటల్లో పొదుపుగా, చేతుల్లో చురుకుగా ఉంటారు. నిరాశా నిస్పృహలకు ఆమడ దూరంలో, ఉత్సాహం,ఉత్తేజానికి అతి దగ్గరగా ఉంటారు.*
*సుప్రభాత ఉషోదయ కిరణాల నమస్సులతో🙏*

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి