*స్నేహం*
********************
*మనిషి పొందిన అరుదైన వరం స్నేహం.*
*ఇందులోని గొప్ప తనం ఏమిటంటే*
*కులాలు మతాల కుళ్ళు అంటుకోదు*
*పేదా గొప్ప,వయో భేదం తేడాలు అసలు ఉండవు.*
*అంతస్తులు అహాలు అడ్డురావు.*
*కల్తీలేని అమ్మ పాలవలె*
*నిండు పున్నమి వెన్నెల చల్లదనం వలె*
*స్వచ్ఛమైన మల్లియల పరిమళాలతో గుబాళిస్తుంది...*
*కష్టంలో సుఖంలో వెన్నంటే నీడలా వుండి నిరంతరం నేస్తం క్షేమానికై తపిస్తుంది.*
*స్నేహ బీజం మొలకెత్తే క్షణం బాల్యమా...యవ్వనమా... వృద్ధాప్యమా... ఎప్పుడో తెలియదు కానీ* *బతికినంత కాలం ఓ స్థైర్యపు ఊరట, భరోసా, ధైర్యంగా నడిపించే చేయూత స్నేహం.*
*అలాంటి నిజాయితీ గల స్నేహం దొరకడం అదృష్టం.*
*సుప్రభాత కిరణాల నమస్సులతో*.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి