బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.;-సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 156) విజయం సాధించాలంటే ఓర్పు, పట్టుదల, చిత్తశుద్ధి అవసరం.
157) లక్ష్యసాధనకు పట్టుదల తోడైతే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు.
158) కాలక్షేపం కోసం సమయాన్ని వృథా చేసేవారు మూర్ఖులు.
159) మంచి వ్యక్తిత్వం గలవారు సమాజంలో అద్భుతంగా రాణిస్తారు.
160) నిస్తేజం,నిరాశ ఆవరిస్తే జీవితంలో గొప్పపనులు సాధించలేము. అందుకే ఎప్పుడూ ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలి.
(సశేషము)


కామెంట్‌లు