ఒంటినొప్పులు, కండరాల నొప్పి,ఎముకల నొప్పి ని తగ్గించే తంగేడు చెట్టు.....; - పి . కమలాకర్ రావు

 బతుకమ్మ పండుగ సమయంలో
తంగేడు పూల, ఆకుల వినియోగం
చాలా ఎక్కవ. తంగేడు చెట్టు అన్ని
భాగాలు ఔషధంగా పనికి వస్తాయి.
తంగేడు పూలు, ఆకులు, మొగ్గలు
కాడలు  అన్నింటిని బాగా కడిగి
నీరుపోసి తాటి కలకండ వేసి మరిగించి చల్లార్చి త్రాగితే ఒంటి
నొప్పులు, కండరాల నొప్పులు,
కీళ్ల నొప్పులు, తగ్గి పోతాయి.
తంగేడు ఆకుల కషాయం ఎముకలు విరిగినప్పుడు అతకడంలో సహాయ పడుతుంది.
తంగేడు ఆకుల ముద్దను ఎముకలు విరిగిన చోట కట్టుగా
కడితే త్వరగా అతుక్కుంటాయి.
కామెంట్‌లు