చక్రం తిరుగుతుంది సైకిల్
చాక్ పీస్ లు డస్టర్ టేబుల్ పై
చిలక కొరికింది దోరజాంపండు
చీకట్లో నడవడం కష్టం
చుట్టా బీడీ సిగిరెట్ హాని కరం
చూడగానే నోరూరే మిఠాయి
చెట్లు మొక్కలు మన మిత్రులు
చేగోడీలు చేసి ఆరబెట్టాం
చైను తెగిన సైకిల్ నడవదు
చొక్కా గుండీలు పెట్టుకోవాలి
చోర గుణం చాలా చెడ్డది
చౌకగా వచ్చేవి కొంటే పొదుపు
చందమామ గొప్పకథల పుస్తకం!!
చాక్ పీస్ లు డస్టర్ టేబుల్ పై
చిలక కొరికింది దోరజాంపండు
చీకట్లో నడవడం కష్టం
చుట్టా బీడీ సిగిరెట్ హాని కరం
చూడగానే నోరూరే మిఠాయి
చెట్లు మొక్కలు మన మిత్రులు
చేగోడీలు చేసి ఆరబెట్టాం
చైను తెగిన సైకిల్ నడవదు
చొక్కా గుండీలు పెట్టుకోవాలి
చోర గుణం చాలా చెడ్డది
చౌకగా వచ్చేవి కొంటే పొదుపు
చందమామ గొప్పకథల పుస్తకం!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి