"అమ్మనాన్నలు-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
ఆ.వె.
అమ్మనాన్నలనినఆదిదైవంబులు
అమ్మనాన్నలనినఆత్మతృప్తి
అమ్మనాన్నలనినఆనందసందడి
అమ్మనాన్నలన్ననమ్మకమ్ము!!!

02.
ఆ.వె.
ఆమనాన్నసేవలనుదినమ్ముగజేసి
అమ్మనాన్నలందుసమ్మతముగ
ప్రేమ,మమత,సమతప్రియముగాకురిపించి
కంటిరెప్పవోలెకాచవలెను!!!

03.
 ఆ.వె.
అమ్మనాన్నలనినఅత్యంతపూజనీ
యులుగనుండుచుండిచెలగుబాల
అమ్మనాన్నలనినఅపురూపశక్తులు
అమ్మనాన్నలనినఅవనివెలుగు!!!


కామెంట్‌లు