"నరకచతుర్దశిపండుగ-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
కం.
సురులను‌,నరులను ,మునులను
నరకుడుహింసించుచుండెనానావిధముల్
స్థిరముగనతడినిరణమున
బరిమార్చెనుసత్యభామపంతముతోడన్!!!

02.
కం.
నరకుడుమరణించెనుగా
సరగునపర్వమ్ముజేసిసకలజనులిలన్
నిరతముసత్యాకృష్ణుల
కరములుజోడించిమ్రొక్కుకల్గునుశుభముల్!!!




కామెంట్‌లు