న్యస్తాక్షరి:-రా. మ. దూ. త
ఆ.వె
'రా'మనామమెంత రమ్యమైనట్టిది
'మ'ందిరంబుగ యెద మారెహనుమ
'దూ'తవోలె తరలి దునుమాడె లంకను
'త'ల్లి జానకమ్మ దయను పొందె
న్యస్తాక్షరి
రా ,మ ,దూ ,త ను పాదాదిలో నిడుచూ ఐచ్ఛిక పద్యం
ఆ.వె
'రా' మధూళి తగిలి రాతి నాతిగ మారె
'మ' ధుర గాన సరళి యెదలనేలె
'దూ' రమైన లక్ష్మి వారధై భువి నేలె
'త' పనలన్నొ దేవ తగువు దీర్చ
ఆ.వె
'రా'మనామమెంత రమ్యమైనట్టిది
'మ'ందిరంబుగ యెద మారెహనుమ
'దూ'తవోలె తరలి దునుమాడె లంకను
'త'ల్లి జానకమ్మ దయను పొందె
న్యస్తాక్షరి
రా ,మ ,దూ ,త ను పాదాదిలో నిడుచూ ఐచ్ఛిక పద్యం
ఆ.వె
'రా' మధూళి తగిలి రాతి నాతిగ మారె
'మ' ధుర గాన సరళి యెదలనేలె
'దూ' రమైన లక్ష్మి వారధై భువి నేలె
'త' పనలన్నొ దేవ తగువు దీర్చ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి