*న్యస్త్యాక్షరి*
*న...ర...హ...రి*
కం.
*న* గవులు చిందించుచు హరి
*ర* గడల పెనుముప్పు మార్చ రయమున తరలెన్
*హ* గమెచటకు పాయెనొ మరి
*రి* గమా.. యని బలిని దొక్కి రివ్వున యెదిగెన్
కం.
*న* మ్మని విధముగ శ్రీహరి
*ర* మ్మని పిలవగనె సింహరౌద్రునిగచ్చెన్
*హ* మ్మా! రూపముగని దా
*రి* మ్మని యడుగంగలేము లేష్యంబైనన్
*న...ర...హ...రి*
కం.
*న* గవులు చిందించుచు హరి
*ర* గడల పెనుముప్పు మార్చ రయమున తరలెన్
*హ* గమెచటకు పాయెనొ మరి
*రి* గమా.. యని బలిని దొక్కి రివ్వున యెదిగెన్
కం.
*న* మ్మని విధముగ శ్రీహరి
*ర* మ్మని పిలవగనె సింహరౌద్రునిగచ్చెన్
*హ* మ్మా! రూపముగని దా
*రి* మ్మని యడుగంగలేము లేష్యంబైనన్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి