పద్యాలు ; -మమత ఐలకరీంనగర్9247593432
 న్యస్తాక్షరి:- ఆ.కా.స.ము
ఆ.వె
*ఆ* శ కంతమేది యవనిలో జనులకు
*కా* సులెన్నియున్న కలవరంబె
*శ* రణు దైవమనను సమయంబు దొరకదే
*ము* దము నన్ దయగను మురళి నాథ
 న్యస్తాక్షరి:-మం.ది.ర.ము
ఆ.వె
మందు మాయల బడి మాన్యతన్ గోల్పోయి
దిరుగుటేల దేశ దిమ్మరోలె
రత్న మైన బ్రతుకు రామస్మరణతోడ
ముత్యమై మెరియును నిఖిల మందు

కామెంట్‌లు