సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com

 పుస్తకము
 
@ ఆశగా తెరవబడి, ఆనందం,ప్రయోజనంతో మూయబడేదే మంచిపుస్తకం.ఆల్కాట్ అమోస్ 
@ ఎవరినైనా మర్యాదపూర్వకంగా కలవాలంటే వారికి పుష్పగుచ్ఛం ఇవ్వకండి, ఒక మంచి పుస్తకం ఇవ్వండి.  ప్రధాని మోడి
@ ఏ భాషలోకి మార్చినా ఏ మాత్రం దెబ్బతినని గ్రంథం, మార్చడానికి  యిబ్బందిపెట్టని గ్రంథం ఒక్కటే వుంది. అది ఎక్కాల పుస్తకం.  
@ మంచి పుస్తకం, మంచి స్నేహితుడు  మనలో దాగివున్న శక్తులను మేల్కొల్పుతారు. 
@ చెడ్డ పుస్తకం చదవడం విషం సేవించడంతో సమానం. టాల్ స్టాయ్

కామెంట్‌లు